Breaking News

కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టండి..?


Published on: 09 Jul 2025 15:09  IST

విభజన చట్ట ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. అలాగే గుంటూరులో మిర్చి బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు ఏర్పాటు చేయండి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలసి, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మంత్రి అచ్చెన్నాయుడు కలిశారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి