Breaking News

విశాఖకు క్యాప్‌జెమిని


Published on: 09 Jul 2025 16:45  IST

విశాఖలో పదేళ్లుగా బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం)లో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్‌ కంపెనీని ఫ్రాన్స్‌కు చెందిన పేరొందిన కంపెనీ ‘క్యాప్‌జెమిని’ కొనుగోలు చేసింది. డబ్ల్యూఎన్‌ఎ్‌సకు ఇండియాలో విశాఖతోపాటు పుణె, గుర్గావ్‌, ముంబైల్లో శాఖలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో 65 వేల మంది ఉద్యోగులు ఉండగా ఒక్క విశాఖలోనే ఐదు వేల మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా క్యాప్‌జెమినిలో డబ్ల్యూఎన్‌ఎస్‌ విలీనం పూర్తవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి