Breaking News

హైదరాబాద్ లో చైనా రుచులు:చైనీస్ ఫుడ్ క్రేజ్..


Published on: 09 Jul 2025 17:38  IST

హైకింగ్ రెస్టారెంట్ మొదట కేవలం ఒక వ్యాపారంగా స్టార్ట్ కాలేదు, తల్లిదండ్రుల ప్రేమ నుంచి పుట్టింది. 1972లో అఫో, అకుంగ్ అనే దంపతులు హైదరాబాద్‌లో పిల్లల చదువుల ఖర్చులను కోసం ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. నగరంలో చైనా రెస్టారెంట్ల గురించి అడిగితే సెకను కూడా ఆలోచించకుండా గుర్తొచ్చే పేరు హైకింగ్ రెస్టారెంట్. హిమాయత్‌నగర్లో ఉన్న ఈ ఫెమస్ రెస్టారెంట్ చైనీస్ రుచులు, వంటకాలు సిటీలో ఫెమస్ కాకముందే అంటే 1972ల నుంచే నోరూరించే చైనీస్ వంటకాలను అందిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి