Breaking News

మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్..


Published on: 11 Jul 2025 09:26  IST

ఉజ్జయినీ మహాకాళి బోనాల పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్‌ చేస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) ఆదేశాలు జారీ చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి