Breaking News

భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి..


Published on: 11 Jul 2025 17:29  IST

'ఆపరేషన్ సిందూర్' విమర్శకులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మండిపడ్డారు. ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగించిందనే వాదనను కొట్టివేశారు. భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేసే ఒక్క ఫోటోనైనా చూపించండని సవాలు చేశారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి