Breaking News

రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..


Published on: 11 Jul 2025 17:31  IST

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ఈ నెల 14న ముహూర్తం ఫిక్స్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ఈ నెల 14న జరుగనుంది. దీంతో తెలంగాణలో 11.3 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. వీటితో రేషన్‌ కార్డుల సంఖ్య తెలంగాణలో 94.72 లక్షలకు చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి