Breaking News

ఆ పాఠశాలల్లో ‘స్మార్ట్ కిచెన్’..పవన్ కళ్యాణ్..!


Published on: 14 Jul 2025 15:25  IST

దేశంలో మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ కడప నగరంలోని మున్సిపల్(మెయిన్) హైస్కూల్ ల్లో ఏర్పాటైంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రుచికరమైన, శుభ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఉప ముఖ్య మంత్రి రూ.10 లక్షల గ్రాంట్‌తో పాటు జిల్లా నిధులను ఖర్చు చేసి పూర్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి