Breaking News

నిమ్స్ వైద్యుల ఔన్నత్యం..అరుదైన వ్యాధికి ఫ్రీ సర్జరీ


Published on: 15 Jul 2025 11:09  IST

అరుదైన వ్యాధితో బాధపడుతున్న కరీంనగర్ జిల్లా కాచాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ శివప్రసాద్‌రావుకి హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు అతడు,ఊపిరితిత్తుల ధమనుల్లో నిరంతరం రక్తం గడ్డకట్టడం ఈ వ్యాధి లక్షణం. రూ.లక్షలు విలువైన సర్జరీని పూర్తిగా ఉచితంగా చేసి రోగి ప్రాణాలకు భరోసానిచ్చారు వైద్యులు.

Follow us on , &

ఇవీ చదవండి