Breaking News

పొందుర్తి RTA చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక దాడులు..


Published on: 16 Jul 2025 14:56  IST

రాష్ట్రంలో అవినీతి పాల్పడుతోన్న అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) రైళ్లను పరిగెత్తిస్తోంది. లంచం అడగాలంటే భయపడేలా వరుస దాడులు చేస్తూ.. అక్రమార్కులను డైరెక్ట్‌గా జైలుకే పంపుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు, అధికారులపై దాడులు జరిపిన ఏసీబీ.. తాజాగా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) చెక్‌పోస్టులు, కార్యాలయాలపై ఫుల్ ఫకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఆకస్మిక దాడులు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి