Breaking News

పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..


Published on: 22 Jul 2025 12:22  IST

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే రాబోయే పరీక్షల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది (SSC 2025 New Rules). వీటి ప్రకారం అభ్యర్థుల ప్రత్యక్ష ఫోటోగ్రఫీ, కఠినమైన భద్రతా తనిఖీలు, పరీక్ష సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి వంటి కఠినమైన ఏర్పాట్లు అమల్లోకి తెచ్చారు. దీంతో పరీక్ష సమయంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు లైవ్ ఫోటోగ్రఫీ అమలు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి