Breaking News

విమానం గల్లంతైన ప్రమాదంలో సహాయపడిన..?


Published on: 22 Jul 2025 12:25  IST

అమెరికా యెల్లోస్టోన్ జాతీయ పార్క్ సమీపంలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే ఈ ప్రమాద స్థలాన్ని స్మార్ట్ వాచ్ సిగ్నల్ సహాయంతో దాదాపు అర గంటలోనే విమాన ప్రమాద స్థలాన్ని గుర్తించడంలో ఒక స్మార్ట్ వాచ్ కీలక పాత్ర పోషించిందని అధికారులు సోమవారం సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపారు. ఈ ఘటన మోంటానా రాష్ట్రంలోని వెస్ట్ యెల్లోస్టోన్ ప్రాంతంలో జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి