Breaking News

కాల్వబుగ్గకు భారీగా నిధులు.. మంత్రి కీలక ప్రకటన


Published on: 22 Jul 2025 17:43  IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆలయం అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్లారిటీ ఇచ్చారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి గ్రామంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలో47 ఆలయాలకు రూ. 43 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయానికి రూ. 4 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి