Breaking News

వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం..


Published on: 23 Jul 2025 12:26  IST

వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ ఈసారి అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ (USOPC) కొత్త రూల్స్ ప్రకటించింది. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొనడంపై ఆంక్షలు (US Olympic Committee Imposes) విధించింది. ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అనుసరించి వచ్చింది. ఈ కొత్త విధానం గురించి సోమవారం USOPC వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి