Breaking News

ఉద్యోగులకు గుడ్ న్యూస్..


Published on: 24 Jul 2025 09:58  IST

ఆదాయపు పన్ను శాఖ (CBDT) పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే వారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో దీని గడువును జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. ఈ పొడిగింపునకు కారణం ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో ITR ఫారమ్‌లు, ఈ-ఫైలింగ్ సౌకర్యాలలో జాప్యం, జీతం పొందే ఉద్యోగస్తుల కోసం గడువును పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఇంకా రిటర్న్ దాఖలు చేయని వారు అనుకున్నంత సమయాన్ని పొందగలుగుతారు.

Follow us on , &

ఇవీ చదవండి