Breaking News

అశోకపురం వరకు కాచిగూడ- మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌


Published on: 25 Jul 2025 14:20  IST

కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్‌(Kacheguda-Mysore Express) రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి