Breaking News

ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది..


Published on: 29 Aug 2025 15:41  IST

ప్రధాని జపాన్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టోక్యో లో ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ఫోరం లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని అన్నారు. పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌-జపాన్‌ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధిలో జపాన్‌ కీలక భాగస్వామి అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి