Breaking News

సీ ఓటర్‌ సంస్థ సంచలన సర్వే..


Published on: 29 Aug 2025 18:05  IST

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) తన ఆధిపత్య ప్రదర్శనను కొనగిస్తూ దాదాపు 324 స్థానాలను గెలుచుకుని కేంద్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సి ఓటర్ సర్వే తెలిపింది. అయితే నేడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి 272 మెజారిటీ మార్కుకు తక్కువగా ఉంటుందని, 47 శాతం ఓట్ల వాటాతో 260 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి