Breaking News

విశాఖకు టీసీఎస్‌ వచ్చేసింది!..


Published on: 30 Aug 2025 11:02  IST

విశాఖలోని రుషికొండ సమీప ఐటీహిల్స్‌పై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కార్యకలాపాలు ప్రారంభించడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. హిల్‌-3లోని మిలీనియం టవర్స్‌లో లీజు ప్రాతిపదికన కేటాయించిన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం మిలీనియం టవర్స్‌లోని 16, 17 బ్లాక్‌లకు టీసీఎస్‌ కంపెనీ పేరుతో బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి