Breaking News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..


Published on: 30 Aug 2025 11:59  IST

వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రైల్వేలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి . రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 400 కి పైగా పారామెడికల్ పోస్టులకు కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఆగస్టు 9 నుండి అధికారిక వెబ్‌సైట్ hwww.rrbapply.gov.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా అప్లై చేసుకోండి. చివరి తేది సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి