Breaking News

చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్‌


Published on: 30 Aug 2025 14:08  IST

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రెండురోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. అమెరికా సుంకాల మోత వేళ జరుగుతోన్న ఈ పర్యటనపై భారత్‌, చైనా నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెండు దేశాలు సాంస్కృతికంగా ఎలాంటి సంబంధాలు కలిగిఉన్నాయో తెలియజేసే ఒక చిత్రాన్ని అక్కడి రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి

Follow us on , &

ఇవీ చదవండి