Breaking News

భారీ భూకంపం..9 మంది మృతి...


Published on: 01 Sep 2025 12:52  IST

దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం కారణంగా 9 మంది చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి