Breaking News

ఇంటెలిజెన్స్‌ బ్యూరో పిలుస్తోంది!


Published on: 01 Sep 2025 18:39  IST

కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి తక్కువ వ్యవధిలోనే 3 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. డిగ్రీ విద్యార్హతతో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 3717 పోస్టులు, టెన్త్‌ విద్యార్హతతో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు. తాజాగా జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 విభాగంలో 394 పోస్టుల ప్రకటన వెలువడింది!.ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.09.2025 వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en

Follow us on , &

ఇవీ చదవండి