Breaking News

కవిత చెప్పిన దాంట్లో అదొక్కటే కొత్త విషయం..!


Published on: 03 Sep 2025 17:51  IST

కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని చాలా కాలంగా తాము చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె చెప్పారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్ కు చెప్పానని అయినా ఆ రోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిని పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కవిత మాటలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా అవినీతి పునాదుల మీద విస్తరిచబడిందనేది అర్థమవుతోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి