Breaking News

దేశంలో పెద్ద ఉగ్రవాద కుట్ర భగ్నం..


Published on: 11 Sep 2025 10:54  IST

దేశంలో స్లీపర్ సేల్స్ యాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని డిల్లీ సహా అనేక ప్రాంతాల్లో ఉగ్రదాదుల కుట్రని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు కలిసి 3 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పెద్ద ఉగ్రవాద కుట్రను బట్టబయలు చేశాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో 5 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ నుంచి ఒక ఉగ్రవాదిని రాంచీ నుంచి అరెస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి