Breaking News

‘అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు’


Published on: 16 Sep 2025 14:12  IST

తిరుపతిలో అలిపిరి వద్ద శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని, ఘోర అపచారం జరిగిపోయిందంటూ కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌(AP Govt Fact check) విభాగం ఖండించింది. దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడిస్తూనే.. ఫేక్‌ ప్రచారాలతో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ అంశంపై ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి