Breaking News

బిహార్‌ను మోదీ మ్యాజిక్‌ ఆకట్టుకునేనా


Published on: 17 Sep 2025 10:43  IST

‘బిహార్‌లో చొరబడిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం బిహార్‌లో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ అన్నారు. బిహార్‌లో  మోదీ ఏడవ పర్యటన ఇది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ అక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తన ఎన్నికల ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. బిహార్‌లో ఇండియా కూటమికి, ఎన్డీఏకు మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దేశం దృష్టి అంతా బీజేపీపై ఉన్నది. మోదీ నాయకత్వానికి ఈ ఎన్నికలు ఒక అగ్నిపరీక్ష.

Follow us on , &

ఇవీ చదవండి