Breaking News

వైసీపీ నేతలకు జగన్ సూచన


Published on: 18 Sep 2025 14:42  IST

శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ ఎల్పీ భేటీ తాజాగా జరిగింది. జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ శాసన సభా పక్ష సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై జగన్ మార్గనిర్దేశం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి