Breaking News

ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం..


Published on: 19 Sep 2025 11:23  IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిబ్బంది వ్యవహార శైలిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్న ర దాటినా.. గత ప్రభుత్వం ప్రభావం వారిని ఇంకా వీడినట్లు లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు గురువారం అంటే.. సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైనాయి. అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో.. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్లే ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి