Breaking News

పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది..


Published on: 19 Sep 2025 12:35  IST

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా (Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు తనకు సొంత ఇంట్లో ఉన్నట్టుందని, పొరుగుదేశాలైన పాక్, బంగ్లా, నేపాల్‌తో ఇండియా బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ విధానంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఇస్లామాబాద్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరిని దుయ్యపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి