Breaking News

రూ.5 కే చొక్కా.. ఆగుతారా భయ్యా ఇంక…!


Published on: 19 Sep 2025 12:51  IST

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణం యజమాని జనాలు వెర్రెక్కిపోయే ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.5కే చొక్కా అమ్ముతున్నామని చెప్పడంతో జనం షాప్ ముందు బారులు తీరారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న ఈ దుస్తుల షాప్ యాజమాని తన ఇన్ స్ట్రాగామ్ ఫాలోవర్స్ కోసం ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపాడు. మన ఫంకీ ఫ్యాషన్ పేరుతో ఉన్న తన షాప్ ఇన్ స్ట్రాగామ్ ఐడీ ఫాలోవర్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అని నిబంధన పెట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి