Breaking News

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కీలక ఆదేశాలు..


Published on: 20 Sep 2025 10:27  IST

హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది. ‘హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు ఉన్న మా ఉద్యోగులు రేపటి లోగా అమెరికాలోకి వచ్చేయాలి. హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు కలిగి.. ప్రస్తుతం బయటి దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి’ అని ఓ మెయిల్ ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి