Breaking News

పండుగ ప్రజలకు కాదు.. ఆర్టీసీకి!


Published on: 20 Sep 2025 10:43  IST

తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్‌ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు. ఒక్కో టికెట్‌పై కనీసం 50 శాతం వరకూ రేట్లు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్నదని వాపోతున్నారు. ప్రస్తుతం దసరా సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో 7,754 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ రోడ్డుపైకి దింపనుంది. ఇవి శనివారం నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు తిరగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి