Breaking News

బాగ్రామ్ ఎయిర్ బేస్‌పై అమెరికా కన్ను..


Published on: 20 Sep 2025 14:51  IST

గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభద్రతా భావంలో పడిపోయారు. మరీ ముఖ్యంగా చైనా విషయంలో ఆయన ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనాపై నిఘాకు సిద్ధమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌‌లోని పాత ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి కూడా సిద్దమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి