Breaking News

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..


Published on: 20 Sep 2025 15:03  IST

ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా అదో సంచలనంగా మారుతుంది. ఎప్పుడు, ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నాయకులను కలవర పెడుతోంది. సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా.. తన మాటలతో రెచ్చిపోతుంది. ఆమె మాటల్లో నిజా నిజాలు పక్కన పెడితే.. కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. మరోసారి కవిత మీడియా ముందుకు వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి