Breaking News

హనుమాన్‌ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..


Published on: 23 Sep 2025 12:25  IST

అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ ప్రస్తుతం టెక్సాస్ సెనేట్‌గా ఉన్నాడు. పెద్ద హోదాలో ఉన్న అతడికి ఏం పోయేకాలం వచ్చిందో తెలీదు కానీ, టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుబడుతున్నాడు.డంకన్ శనివారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ‘టెక్సాస్ నగరంలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా ఒప్పుకున్నారు. మనది క్రిష్టియన్ దేశం’ అని పేర్కొన్నాడు. మరో పోస్టులో బైబిల్‌లోని మాటల్ని రాసుకొచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి