Breaking News

మీ వాదనలో నిజం ఉంటే సభకు రా..


Published on: 23 Sep 2025 14:05  IST

ఆరోగ్యంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీ వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... తమకు వారసత్వంగా అనారోగ్య వ్యవస్ధ వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. నియామకాల నుంచి ట్రాన్సఫర్లల వరకూ ప్రతి చోట పోలిటికల్ ఇన్ఫ్యూఎన్స్ కూడా ఉండేదన్నారు. జాతీయ హెల్త్ మిషన్ కింద 40 కార్యక్రమాలకు రూ.100 కోట్లు కేంద్రం ఇన్సెంటివ్‌లు వచ్చాయని తెలిపారు. అబద్దాలు చెప్పడమే అలావాటుగా మారిన పార్టీ వైసీపీ అంటూ సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి