Breaking News

తల్లి కాబోతున్న ‘మల్లీశ్వరి’..


Published on: 23 Sep 2025 15:45  IST

టాలీవుడ్ మల్లీశ్వరి తల్లి కాబోతుంది. అదేనండి.. బాలీవుడ్ హీరోయిన్, విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని కత్రినా దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా పంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి