Breaking News

ఆ 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్‌గా పరిగణించొద్దు..


Published on: 23 Sep 2025 15:58  IST

సుప్రీంకోర్టు (Supreme Court)లో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై (Mangapeta Mandal villages Tribal Case) ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ములుగు మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించొద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి