Breaking News

బీసీలకు ఇలా.. ఎస్సీలకు అలా!..


Published on: 23 Sep 2025 18:15  IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్‌ సర్కారు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 2024లో కాంగ్రెస్‌ సర్కారు చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పాత రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి