Breaking News

ఎమ్మెల్యే కుటుంబానికి అక్రమంగా ప్రభుత్వ భూమి


Published on: 23 Sep 2025 18:25  IST

మేడ్చల్‌-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం గాజుల రామారం సర్వే నంబర్‌ 307లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేశారని, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ‘ధరణి’ పోర్టల్‌లో ఆ భూమిని ఎమ్మెల్యే గాంధీ కుటుంబసభ్యుల పేరిట చేర్చిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించాలని, ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి