Breaking News

25 వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు!..


Published on: 23 Sep 2025 18:31  IST

ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఓ కాంగ్రెస్‌ నాయకుడు రూ.25 వేలు డిమాండ్‌ చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ తర్వాత ఇల్లు మంజూరైందని కాంగ్రెస్‌ నాయకుడు మల్లేశ్‌ ఆమెకు ఫోన్‌ చేసి చెప్పడంతోపాటు 25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి