Breaking News

జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్..


Published on: 24 Sep 2025 10:57  IST

తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌‌పై ఇవాళ(బుధవారం) హైకోర్ట్‌‌లో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ వేసిన పిటీషన్‌‌ను కూడా ఈ పిటిషన్‌‌కు కలపాలని ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి