Breaking News

స‌మంత‌, రాజ్.. మ‌రోసారి కెమెరాల‌కు చిక్కారు


Published on: 24 Sep 2025 11:43  IST

స‌మంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తో మ‌ధ్య‌ సన్నిహిత్యం గ‌త కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. చాకాలంగా వీరిరువురిపై అనేక వార్త‌లు వ‌స్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఖండించింది లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇరువురు మ‌రోమారు మీడియా కంట్లో ప‌డి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ముంబై బాంద్రాలోని ఓ ప్రైవేట్ జిమ్‌ వద్ద ఇద్దరూ కలిసి కనిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి