Breaking News

హరిస్ రవూఫ్, ఫర్హాన్‌పై చర్యలు తీసుకోండి..


Published on: 25 Sep 2025 11:42  IST

సెప్టెంబర్ 21న దుబాయ్‌లో భారత్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, హరిస్ రవూఫ్ అవమానకర ప్రవర్తనకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. మైదానంలోని ఫర్హాన్, హరిస్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఐసీసీ నియమావళి ప్రకారం.. ఈ ఫిర్యాదుకు ఫర్హాన్, హరిస్ లిఖితపూర్వకంగా జవాబివ్వాల్సి ఉంటుంది. వారు తమ చర్యలను సమర్థించుకోలేకపోతే, నిషేధాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి