Breaking News

యువతులకు క్యాబ్ డ్రైవర్ బెదిరింపులు..


Published on: 25 Sep 2025 15:33  IST

తన క్యాబ్ బుక్ చేసుకున్న యువతులతో అనుచితంగా ప్రవర్తించి బెదిరింపులకు గురి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఊబెర్ కూడా స్పందించింది. డ్రైవర్ ఇలా ప్రవర్తించడాన్ని తాము అస్సలు సహించబోమని తెలిపింది. మహిళలు తమ రిజిస్టర్డ్ నెంబర్‌ నుంచి తమకు నేరుగా మెసేజ్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి