Breaking News

రాజకీయాల్లోకి వచ్చాక మార్పు వచ్చింది..


Published on: 25 Sep 2025 16:15  IST

మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ సభలో ప్రసంగించారు. 150 రోజల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయడం ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి 3 తరాలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి