Breaking News

ప్రారంభమైన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ..


Published on: 25 Sep 2025 16:31  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ ఉత్సవ్ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి బయలుదేరారు. మొత్తం 7 ప్రత్యేకమై బస్సులో సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాసేపు బస్సు డ్రైవింగ్ సీట్‌‌లో కూర్చుని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. జిల్లాల వారీగా నేతలకు బస్సులు కేటాయింపు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి