Breaking News

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం


Published on: 25 Sep 2025 18:13  IST

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. NDSA రిపోర్ట్‌, ఘోష్‌ కమిషన్‌ నివేదికలపై విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత FIR నమోదు చేయనుంది సీబీఐ. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి CBI విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి