Breaking News

రాజధానిలో సొంతింటికి మంత్రి నారాయణ ఏర్పాట్లు


Published on: 29 Sep 2025 12:23  IST

రాష్ట్ర పురపాలకశాఖమంత్రి పి.నారాయణ రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గృహానికి సమీపంలోనే మంత్రి నారాయణ కూడా ఓ ప్లాటును కొనుగోలు చేశారు. వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 93 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి మొత్తం 4500 చదరపు గజాల ఏకరూప ప్లాటుగా మార్చారు. 1455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ+1 భవన సముదాయ రూపంలో ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి