Breaking News

బ్రహ్మోత్సవాలపై సీఎం చంద్రబాబు ట్వీట్


Published on: 29 Sep 2025 12:31  IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ శ్రీవారిని దర్శించుకుని పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. బ్రహ్మోత్సవాలపై సీఎం సోషల్ మీడియాతో ఎక్స్ వేదికగా స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి